Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Rahul Gandhi | కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ ..!

Posted 15 days ago | Category : politics

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాల్టి నుంచి నాలుగురోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు.

బళ్లారి నుంచి ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో 2013లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాహుల్ గుర్తుచేస్తూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తున్న కాంగ్రెస్‌కే మరోసారి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేయనున్నారు.

నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఆలయ పర్యటనలను కూడా రాహుల్ కొనసాగించనున్నారు. కొప్పల్‌లోని ప్రఖ్యాత హులిగమ్మ ఆలయాన్ని రాహుల్ తొలుత సందర్శించే అవకాశాలున్నాయి. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు, ఒక దర్గాతో సహా 25 ఆలయాలను ఆయన సందర్శిస్తారని తెలుస్తోంది.

తన ప్రచారంలో భాగంగా రోడ్డు షోలు, బహిరంగ సభలు, సామాజిక సంస్థలు, రైతులతో ముఖాముఖీ సమావేశాల్లో రాహుల్ పాల్గొంటారు. ఏప్రిల్ చివరివారం, లేదా మే మొదటి వారంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 15 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 16 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 17 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 2 days ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 2 days ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 3 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !