Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రచయిత మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Posted 12 days ago | Category : movies

విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం “రచయిత”. దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు.సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న “రచయిత” చిత్రాన్ని ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 10న ఒంగోలులో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూలిపాళ మాట్లాడుతూ.. “స్వచ్చమైన-అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.1950 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ప్రొడక్షన్ వేల్యూస్ తో రూపొందించాం.

సంచితా పడుకోనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమా కోసం వైజాగ్ లో వేసిన భారీ సెట్, ఆ సెట్ లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆశ్చర్యపరుస్తాయి.మా డైరెక్టర్ కమ్ హీరో విద్యాసాగర్ నటుడిగా-దర్శకుడిగా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాడు.విడుదలైన టీజర్, ట్రైలర్ లకి విశేషమైన స్పందన లభించింది.

విద్యాసాగర్ రాజు, సంచితా పడుకోనే, శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర, అభిలాష్, రాగిణి, సంజిత్, సుప్రియా, అన్మోన, అనిత తదితరులు నటించారు.


శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

Posted an hour ago | Category : movies

  శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

Posted 8 hours ago | Category : movies

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

Posted 9 hours ago | Category : movies

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

Posted 9 hours ago | Category : movies

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

GST వర్మ ఆన్ ఫైర్

Posted 9 hours ago | Category : movies

GST వర్మ ఆన్ ఫైర్

అతిలోకసుందరి అకాల మరణం

Posted 9 hours ago | Category : movies

అతిలోకసుందరి అకాల మరణం

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

Posted 20 hours ago | Category : movies

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

Posted a day ago | Category : movies

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!

Posted a day ago | Category : movies

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!