//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ లో అత్యధిక దనవంతురాలైన క్రీడాకారిణి పీవీ సింధు- ఫోర్బ్స్‌...

Category : sports

ప్రపంచంలో అత్యధిక ధనవంతులైన క్రీడాకారిణుల జాబితాను ప్రకటించింది ఫోర్బ్స్‌. భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇందులో పివి సింధు ఏడో స్థానంలో నిలిచింది.అయితే అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్‌ నుంచి టాప్‌ 10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధు కావడం విశేషం.