ఒలంపిక్ లో రజిత పతక విజేత, ప్రపంచ నెంబరు 3 వ క్రీడాకారిణి, ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో చైనీస్ క్రీడాకారిణి ఎడో ర్యాంకర్ అయిన 'సీడ్ హీ బింగ్ జియావో' చేతిలో 21-15, 14-21, 22-24 స్కోరు తో పరాజయం పాలయింది. గతంలో వీరిరువురు 7 సార్లు తలపడగా 3 సార్లు సింధు, 4 సార్లు చైనీస్ క్రీడాకారిణి విజయం సాధించారు. దీనితో ఆసియన్ ఛాంపియన్ షిప్ నుంచి భారత పరాజయం సంపూర్ణమైంది.
ఆసియన్ బ్యాడ్మింటన్ లో సింధు పరాజయం
Related News
-
క్రికెటర్ సురేష్ రైనాను చంపేసిన నెటిజన్లు... ఫేక్ అన్న రైనా
-
రోహిత్ శర్మతో డేటింగ్ చేశా .... సోఫియా షాకింగ్ ట్వీట్
-
పివి సింధుని అభినందిస్తూ మహేష్ బాబు ట్వీట్
-
కోహ్లీ ఫిట్నెస్ కి కారణమైన ఈ వాటర్ గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ......!
-
గంభీర్ చివరి సందేశం ఇదే ....!
-
మరోసారి నిరాశ పరిచిన మహిళల టీం ......సెమీస్ లో ఘోర పరాజయం ..!
-
గెలిచింది కానీ ఓడింది ....!
-
ధోనిని తప్పించేసారా..?
-
ఊహించని రికార్డ్ నమోదు చేసిన కోహ్లి
-
ధోని, గంభీర్ బిజెపిలోకి..
-
సెంచరీలతో కదం తొక్కిన కోహ్లీ , రోహిత్....భారత్ ఘన విజయం ....!