//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పురందేశ్వరి పుత్రుడికి తెలుగుదేశం టికెట్ ..!

Category : politics

ప్రకాశం జిల్లా పరుచూరి నియోజక వర్గం నుండి 1985 ,89 ,2004 2009 లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటి చేసి గేలిచారు.గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయలేదు.అలాగే అయన పూర్తిగా రాజకీయాలనుండి తప్పుకున్నారు .

ఈ సారి జరిగే ఎన్నికల్లో తన తనయుడిని పోటికి దించి ఎలాగెన గెలిపించుకోవాలి అని చూస్తున్నారు .వచ్చే ఎన్నికల్లో తనకు ఎంతో అచ్చేచున నియోజక వర్గం పరుచూరు నుండి బరిలోకి దింపాలి అని ఆలోచిస్తున్నారు .

అలాగే అమ్మ ఐనటువంటి పురందేశ్వరి కూడా కొడుకు ఎంట్రీ కి ఓకే చెప్పిందని సమాచారం.పురందేశ్వరి గత ఎన్నికల్లో రాజంపేట నుండి పోటి చేసి ఓడిపోయారు.ప్రస్తుతం ఆమె బిజెపి లో కొనసాగుతుంది.ప్రస్తుతం ఆమె పరుచూరు లో ఉండి తమ అనుచరులతో మాట్లాడుతుంది. తన కొడుకు సిటు గురించి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో ,మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయ్ ,దానికి అయన సానుకూలం గా స్పందించారని అంటున్నారు .

వీరికి ఇక్కడ తప్ప ఎక్కడిన సిటు వస్తే గెలుస్తామో లేదో అని తప్పకుండ ఇక్కడే కావాలి అని అడిగినట్టు సమాచారం.అందులో ఇక్కడితే తెదేపా కు ఆలాగు కంచుకోట కాబట్టి గెలుస్తాము అని వారి నమ్మకం.ఇక్కడ వైసిపి ప్రాభల్యం కూడా తక్కువ కాబట్టి కచ్చితంగా గెలుస్తాము అని ధీమా వ్యక్తం చేస్తున్నారు .బాలక్రిష్ణ చేబితేయ్ చంద్రబాబు వింటారు అని బాలక్రిష్ణ దగ్గరికి వెళ్లినట్టు సమాచారం .

పురందేశ్వరి ఎలాగు బిజెపి తో తెగదెంపులు చేసుకుంటుంది అని వార్తలు వస్తున్నయ్ కాబట్టి ఈ విషయం లో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నారు .ఈమె కుమారుడికి సిటు ఇవ్వడం ద్వార హరికృష్ణ గారి కోపాన్ని కొంతమేర తగ్గించినట్టు ఉంటున్నదని అనుకుంటున్నారు .కానీ ఇక్కడ రోజు రోజుకి వై సి పి ప్రాబల్యం పెంచుకుంటుంది.

Related News