Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పుజారా అరుదైన రికార్డు

Posted 3 months ago | Category : sports

టీమిండియా స్టార్ టెస్ట్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు.

ఒకే టెస్టులో ఐదు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన క్రీడాకారుల జాబితాలో చేరాడు. కోల్ కతాలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా ఈ ఘనతను సాధించాడు. మొత్తం ఐదు రోజుల పాటు పుజారా క్రీజులో బంతులను ఎదుర్కొన్నాడు. తద్వారా ఈ రికార్డును సాధించిన 9వ ఆటగాడిగా పుజారా రికార్డులకెక్కాడు.

తద్వారా ఈ ఘనతను సాధించిన మూడో భారతీయుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో హైదరాబాదీ ఆటగాడు జయసింహ ఇదే విధంగా ఐదు రోజుల పాటు క్రీజులోకి వచ్చాడు. ఆ మ్యాచ్ ను డ్రాగా ముగించాడు. 1984లో ఇంగ్లండ్ తో జరగిన మ్యాచ్ లో రవిశాస్త్రి ఐదు రోజుల పాటు ఆడాడు.

అయితే, ఇక్కడున్న మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... వీరు ముగ్గురూ ఈ ఘనతను ఈడెన్ గార్డెన్ లోనే సాధించారు. ఈ ఘనతను సాధించిన ఇతరగాళ్ల జాబితాలో జే బాయ్ కాట్, కేజే హ్యూస్, అలన్ లాంబ్, ఏఎఫ్జీ గ్రిఫిత్, ఆండ్ర్యూ ఫ్లింటాఫ్, ఏఎన్ పీటర్సన్ (దక్షిణాఫ్రికా)లు ఉన్నారు.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 5 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 3 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 8 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 11 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!