//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పూజ హేగ్దే తో భలి

Category : movies

బాహుబలి తరువాత చాల గాప్ తీసుకొని బారి బడ్జెట్ తో రెడీ అవుతున్న ప్రభాస్ - శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా "సాహో" షూటింగ్ నిషేప్ధంగా సాగిపోతుంది అనుకున్నది అనుకుంటు జరిగితే డిశంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అవుతుంది అని ఫిలిం నగర్ టాక్ .

అదిఅలా ఉండగా తన తరవాత సినిమా కోసం బాహుబలి సిద్దమయ్యాడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ చేయనున్నాడు ఈ సినిమా మొత్తం మూడు బాషలలో తెరకేకించనున్నారు ఈ సినిమాకి సంబంధించి "స్టోరీ కి ఫైనల్-టచ్" ఇచ్చేపనిలో నిమగ్న మయ్యాడు రచయిత.అంతా అనుకున్నట్టు జరిగితే ఆగష్టు-అక్టోబర్ నాటికి ఈ సినిమాని రొమాంటిక్ ఎంటర్టైన్ సెట్స్‌ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత.ఇందులో బాహుబలి తో జతకట్టనుంది అందాల తార పూజాహెగ్డే.

గత ఏడాది డీజే తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడు తన స్టైల్ పూర్తిగా మార్చిన ఈ అమ్మడు వరస ఆఫర్ ల తో దూసుకు పోతుంది ఒక్కపుడు ఈ ముద్దుగుమ్మా కూడా ఐరెన్ లెగ్ అని అనిపించుకుంది అదే చోట మళ్ళి నిలవడం మంచి ఆఫర్లు సాధించడం ఇపుడున్న హీరోయిన్ లకి కష్టమే కానీ పూజా హెగ్డే మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది అలంటి ఇలాంటి అవకాశాలు కాదు త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో నటిస్తున్న ఈ అమ్మడు మహేష్‌బాబు-వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ లోను ఛాన్స్ కోటేసింది ఇప్పుడు మిస్టర్ పెర్ఫెట్ తో నటించే అవకాశం సాధించింది స్వయంగా తానే ఒక నేషనల్ మీడియాకు ఇంటర్యూ ఇస్తూ! చెప్పకనే చెపింది ఇక సినిమా మొదలు పెడితే నాలుగు నెలలలోపే పూర్తవ్వాలట.రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు గోపీచందు తో జిల్ చిత్రం తీసి నిరాశ పరిచిన రాధా కృష్ణ ఆదే సమయం లో ప్రభాస్‌ కి స్టోరీ లైన్ చెప్పడం ప్రభాస్ కి నచ్చడం దాన్ని డెవలప్ చేయడం అంతా జరిగిపోయింది. ప్రభాస్ ప్రిస్టేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ని బారి బడ్జెట్ తో పక్క ప్రణాళికతో నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నారని టాక్ గత ఏడాది "డిజె - దువ్వడ జగన్నాథమ్" సినిమాలో చాలా సెక్సీగా కనిపించిన పూజ హెగ్డే ట్రెడిషనల్ లుక్, అలాగే బికినీ లుక్ ని టచ్, చేయడంతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది దీంతో పాటు అవకాశాలు వస్తున్నాయని ఫిలిం నగర్ టాక్ ఏదేమైనా ఈ ముద్దు గుమ్మకి ఈ ఇయర్ గోల్డెన్ ఇయర్ అని సినీ అభిమానులు భావిస్తున్నారు.చూడాలి వీటితో పాటు ఈంకేని క్రేజ్ ప్రొడక్ట్స్ సాధిస్తుందో.

Related News