Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సన్నీ వస్తే అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటాం !

Posted a month ago | Category : national

సాధారణంగా నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా బెంగళూరులో జోరుగా నైట్ పార్టీలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా బెంగళూరు నగరంలోని అనేక స్టార్ హోటల్స్, రిసార్ట్స్, పబ్ లు, మాల్స్, పార్టీ ఫంక్షన్ హాల్స్ తదితర ప్రాంతాలు 2018 నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబు అవుతున్నాయి.

బెంగళూరులోని ఎంజీ రోడ్డులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి మొదలు అయ్యే నూతన సంవత్సర వేడుకలు మరుసటి రోజు వరకూ ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇదే సందర్బంలో బెంగళూరులో సన్నీహాట్ నైట్ పార్టీ ఏర్పాట్లకు రంగం సిద్దం చేశారు. టెక్కీలు టార్గెట్ బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులను టార్గెట్ చేసుకుని సన్నీ హాట్ నైట్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిసింది.

బెంగళూరు నగరంలోని నాగవార సమీపంలోని మాన్యతా ఎంబాసి బిజినెస్ టెక్ పార్క్ లో డిసెంబర్ 31వ తేదీ సన్నీ హాట్ నైట్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు ప్రముఖ ప్రైవేటు ప్రకటనల కంపెనీ, సన్నీ లియోన్, కణ్ భాగస్వామ్యంతో బెంగళూరులో న్యూఇయర్ పార్టీ నిర్వహించడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే సన్నీనైట్ పార్టీకి జోరుగా టిక్కెట్లు విక్రయించేశారు. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని ఆన్ లైన్ లోనే టిక్కెట్లు విక్రయిస్తున్నారని సమాచారం.

న్యూఇయర్ సందర్బంగా సన్నీ హాట్ నైట్ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చెయ్యడంతో వివాదం మొదలైయ్యింది. బెంగళూరులో సన్నీ లియోన్ నైట్ పార్టీ నిర్వహించడానికి వీల్లేదని కన్నడ రక్షణా వేదిక, కరవే యువసేనతో సహ పలు కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. గ‌తంలో త‌ప్పుడు ప‌నులు చేసిన స‌న్నీ లాంటి వారిని ప్రోత్స‌హించ‌డం క‌ర్ణాట‌క సంస్కృతికి భంగ‌మ‌ని యువ‌సేన అంటోంది. త‌మ నిర‌స‌న‌లు కాద‌ని, ఆమె రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తే సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా సిద్ధ‌ప‌డ‌తామ‌ని వారు బెదిరించారు.

సన్నీ చిందులు, మందు పార్టీ సన్నీ లియోన్ తో ఏర్పాటు చేస్తున్న సన్నీనైట్ పార్టీకి హాజరు అయ్యేవారికి భారీగా మద్యం సరఫరా చేస్తామని నిర్వహకులు ఇప్పటికే సమాచారం ఇచ్చారని, కన్నడ సంసృతి, సాంప్రధాయాలను వీరు నాశనం చెయ్యడానికే ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారని కన్నడ రక్షణా వేదిక నాయకుడు హరీష్ ఆరోపించారు.

ఈ విష‌య‌మై క‌ర్ణాట‌క‌లో ప‌లు జిల్లా కేంద్రాలు భారీ ఎత్తున్న నిర‌స‌న‌లు జ‌రిగాయి. యువ‌సేన స‌భ్యులు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేశారు. అయితే ఈవెంట్ నిర్వాహ‌కులు మాత్రం మ‌రోలా స్పందిస్తున్నారు. ముంబైలో ఎన్నో మంచి ఆఫర్లను తిరస్కరించి సన్నీ ఈ షోకు ఒకే చెప్పారని, ద‌క్షిణాది న‌గ‌రాల మీద ఆమె ప్రేమ చూపిస్తుంటూ ఇలా నిర‌స‌న‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌ని అన్నారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !