//single page style gallary page

Priyanka Chopra Nick Jones is going to be separated are the reasons for this

Category : movies

Click here to read this article in Telugu

త్వరలో ప్రియాంక చోప్రా నిక్ జోన్స్ విడి పోబోతున్నారా....అందుకు కారణాలు ఇవేనా....?

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఓ దశాబ్ద కాలం పాటు నటించి మెప్పించిన హీరోయిన్ ప్రియాంక చోప్రా.ఈ అమ్మడు కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తనదైన అందం అభినయం తో కోట్లాది మంది ప్రేక్షకులను తన నటనకు దాసుల్ని చేసిన ఈ అమ్మడు.అదే అభిమానుల చేత తీవ్రమైన ఆరోపణలు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది.దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ప్రియాంక చోప్రా,తన ప్రియుడు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను కొంత కాలం క్రితమే వివాహం చేసుకుంది.ఈ వివాహం జరిగినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంది. వయసులో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్‌ను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం రాజస్థాన్‌లోని జోధ్ పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా ప్రియాంక పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతానికి వీరిద్దరూ అమెరికాలోనే వుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తనకంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన నిక్‌ను పెళ్లి చేసుకుందంటూ అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కామెంట్స్ కి కౌంటర్‌గా..... ప్రియాంక చోప్రా ఓ అమెరికన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "చాలా మంది మా వివాహం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా పెళ్లి జరిగి ఇన్నాళ్లు గడుస్తున్న ఇంకా వారు మాపెళ్లి గురించి చెత్తగా వాగుతూ వస్తున్నారు. నేను నా కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నానని అందరూ నానా మాటలు అంటున్నారు. అయితే ఒకవేళ నాకంటే వయసులో పెద్దవాడు అయివుంటే మాత్రం ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. నేను అలా పెళ్లి చేసుకుని ఉంటే కామెంట్లు పెట్టేవారకిి నాపెళ్లి నచ్చుండేదేమో"....! అంటూ ప్రియాంక ఈ విషయంలో కాస్త ఘాటుగానే తనపై వచ్చిన విమర్శలకి సమాధానం చెప్పుకొచ్చింది.

ఈ విషయం ఇలా ఉంటే నాలుగు నెలలు కూడా కాకముందే ప్రియాంక, నిక్ పెళ్లి పెటాకులయ్యేలా ఉందని పలు ఇంగ్లీష్ మీడియా ఛానెల్స్ కోడై కూస్తున్నాయి. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వైవాహిక జీవితంపై ఓ వార్తను ప్రచురిస్తే వారు ఇక పై కలిసి ఉండే అవకాశాలు లేనట్టు.. ఓ అమెరికన్ మ్యాగజైన్ రీసెంట్‌గా ఓ కథనాన్ని రాసింది.. ప్రియాంక, నిక్ దాంపత్య జీవితం ఎమంత సాఫీగా సాగడం లేదని,త్వరలోనే ఈ ఇద్దరు విదిపోనున్నరని రాసుకొచ్చింది.అంతే కాకుండా తరుచూ ఈ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయంలో నిక్ ఫ్యామిలీ కూడా వీలైనంత త్వరగా ప్రియాంకతో తెగతెంపులు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కాని...సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. చూడాలి ఈ వార్తలపై నిక్ , ప్రియాంక ఎలా స్పందిస్తారు అన్నది.

Priyanka Chopra is the heroine of the Bollywood film industry for over a decade. She has sold only Hollywood movies in Hindi films. Recognized at international level. She was forced to face crores of actors for her performances with her beauty beauty. Priyanka Chopra, who had dated for nearly two years, married her boyfriend American pop singer Nick Jonas some time ago. At one point she is still in her news. At the age of 10, American Singer is married to Priyanka in the Umaid Bhavan Palace in Jodhpur, Rajasthan, according to Christian tradition.

At present, both of them are in America. Prior to this, Priyanka has been criticized for marrying Nick, a 10-year-old girl. Priyanka Chopra said in an interview to an American magazine: "Many people are talking about our marriage, and our marriage is going on and they are worse about my baby. But I am older than I am However, if not hours, but no one ever came to be known. If I had been married about pettevarakii napelli naccundedemo "....! Priyanka replied to the criticisms of her in this case.

Priyanka and Nick wedding ceremonies have been spawned by several English media channels. Priyanka Chopra and Nick Jonas have published a story on marital life as they are no longer likely to be together .. An American magazine has written a story recently. Priyanka and Nick are not going to make fun of their lives, and soon the two are going to be blown away. Conflicts are going on. Nick Family is also trying to break Priyanka as soon as possible. But this news is not true, but in the social media, the news is being stamped by the tribe. Nick and Priyanka respond to this news.