//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేను కూడా కాస్టింగ్ కౌచ్ కు బ‌ల‌య్యాన‌న్న ఆ ప్ర‌ముఖ హీరోయిన్ .......

Category : movies

హీరోలు సినిమాలో రాణించాలంటే బ్యాగ్రౌండ్ ఉంటే స‌రిపోతుంది.కానీ...హీరోయిన్ సినిమాల‌లో రాణించాలంటే కాస్టింగ్ కౌచ్ కు బ‌లికావ‌ల్సిందే అంటున్నారు, కాస్టింగ్ కౌచ్ కు బ‌లైన స‌ద‌రు హీరోయిన్ లు...చాలా మంది హీరోయిన్ లు ఎన్నో క‌ల‌లు కంటూ ఇండ‌స్ట్రీలో అడుగు పెడ‌తారు .కానీ....

ఇండ‌స్ట్రీలో ఎద‌గాలంటే హీరోల‌కో ,ద‌ర్శ‌కుల‌కో ద‌గ్గ‌ర కాక త‌ప్ప‌ద‌ని చాలా మంది హీరోయిన్ లు మీ టూ ఉద్య‌మం సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చి చెప్పారు.అయితే కాస్టింగ్ కౌచ్ కు బ‌ల‌య్యామ‌ని చెపుతున్న‌ది మాములు హీరోయిన్ లు అయితే అంత‌గా ప‌ట్టించుకునే వారు కాదు ..కానీ ..ఇక్క‌డ కాస్టింగ్ కౌచ్ కు మ‌మ్మ‌ల్ని కూడా అడిగార‌ని పెద్ద హీరోయిన్ లు చెపుతుడంతో దీని పై చాలా సంద‌ర్భాల‌లో చ‌ర్చ జ‌రిగింది .

ఈ విష‌యం పై ఒక్కోక్క‌రు బ‌య‌టికి రాగ తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టీ ప్రియంకా చోప్రా నేను కూడా కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌లు ఎదుర్కోన్నాన‌ని చెప్పుకొచ్చింది.ఈ మ‌ధ్య జ‌రిగిన ఒక మీడియా స‌మావేశంలో మాట్లాడిన ప్రియాంక చోప్రా ...చాలా మంది హీరోయిన్ లు ఇండ‌స్ట్రీలో పైకి రావాలంటే కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ను ఎదుర్కోక త‌ప్ప‌దని ,ఇలాంటి స‌మ‌స్య‌ను నేను కూడా నా కెరీర్లో ఎదుర్కోన్నాన‌ని చెప్పుకొచ్చింది.

Related News