//single page style gallary page

Priyanka Chopra, a global actress who has another rare honor.

Category : movies

Click here to read this article in Telugu

మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న .... గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఈ అమ్మడి కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వివాహం తరువాత కూడా ఈ అమ్మడు ఇమేజ్ మామూలుగా లేదు.ఎక్కడ లెగ్ పెడితే అక్కడ....? అంత గోల్డెన్ టైమ్ నడుస్తుంది.ఇంతకీ ఆ అమ్మడు ఎవరో చెప్పనే లేదు కదూ.... బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.ప్రస్తుతానికి ఈ అమ్మడి టైం మాములుగా లేదు. ఎక్కడ లెగ్ పెడితే అక్కడ సూపర్ సక్సెస్ అవుతోంది. హాలీవుడ్ లో క్వాంటికో సిరీస్ లో నటించడం తో అది హిట్టైయింది. అంతకు ముందు ‘ఫ్యాషన్’ సినిమాలో నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఆ తరువాత హాలీవుడ్‌లో ‘‘బేవాచ్’’మూవీలో యాక్ట్ చేసి నటిగా తన సత్తా చాటింది. అంతేకాదు కేంద్రం ప్రభుత్వం చేతుల మీదుగా " పద్మశ్రీ" గౌరవాన్ని అందుకుంది. అంతేకాదు టైమ్ మ్యాగజైన్ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్‌గాను పేరు తెచ్చుకుంది.

ఇక తాజాగా ఈ భామ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.ఇక రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ప్రియాంక చోప్రాకు..... "యూనిసెఫ్ అమెరికా డానీ కేయి మానవతా పురస్కారానికి ఎంపికైంది". బాలల విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు గాను ప్రియాంకకు ఈ అవార్డు ప్రకటించింది ఐకాస.అయితే ఈ ప్రతిష్టాత్మక మైన అవార్డ్ ను ఆమెకు ఈ యేడాది చివర్లో ప్రధానం చేయనున్నారు.ప్రస్తుతం ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గాను ఉన్నారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితికి చెందిన ‘గర్ల్ అప్’ అనే ప్రచారంలో భాగంగా మన దేశంలో చిన్నారుల చదువుతో పాటు, ఆరోగ్యం, రక్షణపై వివిధ ఎన్జీవోలతో ఆమె సేవా కార్యక్రమాలలో ఆమె పాలు పంచుకుంటున్నారు. తనకు ఐక్యరాజ్య సమితి ఈ అవార్డు ప్రకటించినందుకు ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో యూనిసెఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అంతే కాకుండా ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా తన కు ఈ సమాజం పై ఉన్న బాధ్యత ను మరింత గుర్తు చేస్తుందని ఆమె అభిప్రాయ పడ్డారు.

This is not everything going for Bollywood to Hollywood. Even after this marriage, the image is not normal. Where is the leg? It does not mean that someone sells to me .... Priyanka Chopra, a famous actress who has a stamped impression on the minds of the audience with her beauty and praise in the Bollywood film industry. Where the leg is over there is super success. It was a hit in the Quantict series in Hollywood. Prior to that 'Fashion' won a National Actress Award for Best Actress. After that, he appeared in the 'Baywatch' Model in Hollywood and acted as an actress. The Center has also received "Padmasri" honor by the hands of the government. Time is also known as Time magazine's Most Powerful Women.

The new title is still a rare honor. UNESCO has chosen Danny Kei Humanitarian Award for Priyanka Chopra for the United Nations. Priyanka has been nominated for this year's award for her childhood education and social service programs. However, Priyanka Chopra has been honored by Unicef Goodwill Ambassador. She is also participating in the service of the United Nations 'Girl Up' in various parts of the country, including her child education, health and care, with various NGOs. Priyanka Chopra thanked UNICEF for her dedication to the United Nations, saying that she would further remind her of the responsibility of the society by giving such awards.