Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుజరాత్‌ క్రిమినల్‌ కోడ్‌కు రాష్ట్రపతి ఆమోదం

Posted 3 months ago | Category : national

పశ్చిమ బెంగాల్‌ ఇండస్ట్రియల్‌ అమెండమెంట్‌, గుజరాత్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సహా 9 కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమెద ముద్ర వేశారు. రాష్ట్రపతి భవన్‌ వర్గాలు మీడియాతో మాట్లాడుతూ.. 8 రాష్ట్రాలకు చెం‍దిన 9 కీలక బిల్లును రాష్ట్రపతి ఆమోదించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా 2017 (గుజరాత్‌ రాష్ట్ర చట్టసవరణ) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ఉండడం గమనార్హం. ఈ చట్టం ద్వారా నిర్భంద ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుతో మాట్లాడేందుకు అవకాశం కల్పిచడం జరుగుతుందని గుజరాత్‌ అధికారులు తెలిపారు. ఈ చట్ట సవరణ వల్ల కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ కల్పించడంతో పాటు, వారిని కోర్టుల చుట్టూ తిప్పే ఇబ్బందులు పోలీసులకు ఉండవని గుజరాత్‌ అధికారులు అన్నారు


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే