Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర...!

Posted 13 days ago | Category : politics

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తతం నెల్లూరు జిల్లా లో తన పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు.త్వరలో నెల్లూరు జిల్లా లో ఈ యాత్ర ముగుస్తుంది.తరువాత ప్రకాశం జిల్లాలో చేపట్టనున్న ప్రజాసంకల్ప యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారైంది.

ఈ నెల 16 నుంచి యాత్ర జిల్లాలో మొదలు కానుంది. తొలుత 17న యాత్ర మొదలవుతుందని భావించినా ఒక రోజు ముందుగానే జిల్లాలో యాత్ర మొదలు కానున్నట్లు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ యాత్ర తొలుత కందుకూరు నియోజకవర్గంలో మొదలై కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల గుండా 255 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. తొలి మూడు నియోజకవర్గాల్లో యాత్ర ఏఏ గ్రామాల నుంచి వెళ్తుందన్న వివరాలు ఖరారయ్యాయి.

కందుకూరు నియోజకవర్గంలో తొలుత కొత్తపేట నుంచి రాళ్లపాడు రిజర్వాయర్, జంపాలవారిపాలెం, లింగసముద్రం, బలిజపాలెం, రామకృష్ణాపురం, వీరారెడ్డిపాలెం, వలేటివారిపాలెం, అమ్మపాలెం, పోలినేనిపాలెం, కూనిపాలెం అడ్డరోడ్లు, పోకూరు, నూకవరం, బడివారిపాలెం, కాకుటూరు, చెర్లోపల్లి, కందుకూరు, దూబగుంట.కొండపి నియోజకవర్గంలో ముత్రాసుపాలెం, పొన్నలూరు, నాగిరెడ్డిపాలెం, చించిరెడ్డిపాలెం, వెంకుపాలెం, బోదనంపాడు, కె అగ్రహారం.

కనిగిరి నియోజకవర్గంలో తొలుత ప్రతిపాదనల మేరకు పాలేటిగంగ, పెదఅలవలపాడు, రామాపురం, హాజీస్‌పురం, చిన్న ఇర్లపాడు, పేరంగుడిపల్లి జంక్షన్, అయ్యప్పనగర్, చింతలపాలెం, శంఖవరం, కనిగిరి, టకారిపాలెం, దేవాంగనగర్, కాశిరెడ్డినగర్, చల్లగిరిగిల, నందనమారెళ్ల, యడవల్లి క్రాస్‌ మీదుగా వెళ్లి మార్కాపురం నియోజకవర్గం పెదారికట్ల, చినారికట్ల, పొదిలి వరకూ యాత్ర సాగాల్సి ఉంది. అయితే ఈ రూట్‌ మార్చాలన్న ప్రతిపాదన నేపథ్యంలో ఈ రూట్‌ మ్యాప్‌ పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సి ఉంది.

ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి, మంచికలపాడు, బండ్లముడి, తొరగుడిపాడు, గాడిపర్తివారిపాలెం మీదుగా యాత్ర సాగుతుంది. ఆ తర్వాత దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు నుంచి అద్దంకి మీదుగా మేదరమెట్ల, కొరిశపాడు, గుడిపాడు మీదుగా జె.పంగులూరు, మల్లవరం, తవనంవారిపల్లి, దుద్దుకూరు మీదుగా యాత్ర పర్చూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత పావులూరు, ఇంకొల్లు, గొల్లపాలెం క్రాస్‌రోడ్డు, సంతరాపూరు మీదుగా చీరాల నియోజకవర్గం వేటపాలెంలోకి యాత్ర ప్రవేశించి చీరాల మీదుగా గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ప్రజా సంకల్పయాత్ర విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 12 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 14 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 21 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 21 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 3 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 3 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!