//single page style gallary page

Praise of Sri Panchamukha Hanuman

Category : editorial

Click here to read this article in Telugu

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి

శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్

మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా

హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం

ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం

భావం:-వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ), అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .

The enemy to suffer, to suffer the vampire, the health care of the daily samasyaluvunnavaru fivefold Sri Hanuman praise pathincina padicetulu faces of its arms to the east of the Yummy cekuragalavuaidu monkeys, narasiMha south, west garutman, on the north side of the Pig face Hayagreeva murtiokkokka kalgiunde faces 3 eyes . The son of Purna Rudravataram Vibhishana . For the sake of Neelani

Shlow || Vishuddha Sutho Nilatha Satyam Satyujitu Panchavakrtha Hanuman Mupasi Tsamruddibhak

Source : “Om Hari Markata Markatayaswaha”

Praise of Sri Panchamukha Hanuman

Vande Vara Narasimha Khagarath Crowdashwara

Nana decoration Trippanpanayanam Dedipamanam Rucha

Sudhakumbham Kusha Drim Gadam by Hastabje Rasi Kheta Book

Khatwangi Phani Bharuham is the talisman of Sarwari Garhwapam

Feeling: -Wanara, Narasimha, Garuda, Sukara (Varaham), Asvas with five faces, many adornments, with divine light, 15 Goddess Nethras, Padma-like hands, sword, shield, book, Amrita Kalasam, Ankusham, mountain, plow, bed khatvangam), manulu, dressed man, who is the enemy of the serpent garutmantuni pride was the only one who would claim to Lord Hanuman afternoon.