//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సాహో మూవీలో లీకయిన న్యూ లుక్ !

Category : movies

కథ కోసం బరువు పెరగటం తగటం చిత్ర సీమలో హీరోలకి కొత్తఏమి కాదు.ఇటీవల బాహుబలి చిత్రం కోసం బరువు పెరిగిన ప్రభాస్ ఇప్పుడు బరువు తాగనున్నాడు.ప్రస్తుతం సాహూ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్,ఈ చిత్రంలో పాత్ర పరంగా మరింత ఫిట్ గ కనిపించాలిసి వుంది.

దాంతో ఆయన నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తూ బరువు తగ్గాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.ప్రభాస్ ఇదివరకటి కన్నా మరింత ఫిట్ నెస్ తో కన్పిస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు.

సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది.ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల మూడవ వారం నుంచి 'అబుదాబి'లో జరగనుంది.