Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మంత్రి ఎన్జీఓ కు పోస్ట్ ఆఫీస్ స్థలం

Posted 5 months ago | Category : national

ఒక పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించిన స్థలాన్ని కేంద్ర మంత్రి తనవిజయ్ గోయల్ కు చెందిన  ఒక ఎన్జీఓ కోసం కోరగానే ఢిల్లీ అభివృద్ధి సంస్థ అధికారులు వేగంగా కదిలారు. లేఔట్ నే మార్చివేసి, పోస్ట్ ఆఫీస్ కోసం ఉద్దేశించిన స్థలాన్ని ఆ ఎన్జీఓ కోసం గత సెప్టెంబర్ లో కేటాయించినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

వాస్తవానికి తమ ఎన్జీఓ నడుపుతున్న పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలంలో ఆటవస్తువుల బ్యాంక్ ఏర్పాటు  కోసం మంత్రి చాలాకాలంగా అధికారులపై వత్తిడి తెస్తున్నారు. అందుకు అధికారులు వేర్వేరు పత్రాలను అడిగితే విసుగు చెందారు కూడా. గోయల్ రాజ్యసభకు ఎన్నిక కాగానే జనవరి, 2014లో వైష్ అగ్గార్వాల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆ స్థలం కోసం దరఖాస్తు చేసుకోంది. డీడీఏ రికార్డుల ప్రకారం ఆ సొసైటీకి గోయెల్ ఉపాధ్యక్షుడు కాగా, ఆయన కొడుకు సిద్ధాంత, కుమార్తే విద్యున్ సభ్యులు. 

ఆమోదించిన స్థలం ఏదీ అందుబాటులో లేదని ఆ ఫైల్ పై అధికారులు 2015 అక్టోబర్ లో పేర్కొన్నారు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్, 2021 ప్రకారం ఆటవస్తువులు బ్యాంక్, ఆట స్థలం, బడుగు వర్గాల బాలలకు ఇతర సామజిక కార్యకలాపాల కోసం ఎటువంటి స్థలం అందుబాటులో లేదని స్పష్టం చేశారు. 

అయితే అధికారుల అభ్యంతరాలను లెక్క చేయకుండా వారం రోజులకే ప్రిన్సిపాల్ సెక్రటరీ (భూపంపిణీ) జె పి అగర్వాల్ ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జోనల్ ప్లాన్ ను మార్చడం ద్వారా ఏదైనా స్థలం అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఆ తరువాత పోస్ట్ ఆఫీస్ కోసం ఉద్దేశించిన స్థలం లేఔట్ ను జనవరి, 2016లో మార్చి మంత్రిగారి ఎన్జీఓ కు కేటాయించారు. ఇదే సమయంలో తగు స్పాన్సర్ లేరని పలు దరఖాస్తులను తిరస్కరించిన డీడీఏ మంత్రి గారి విషయంలో మాత్రం స్పాన్సర్షిప్ కు సిఫార్సు చేస్తూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు వ్రాసారు. గత రెండేళ్లలో `సామజిక-సాంస్కృతిక' తరహాలో డిడిఏ కేటాయించిన స్థలం ఇదొక్కటే కావడం గమనార్హం. ఆ విధమైన మిగిలిన అన్ని దరఖాస్తులను నిర్దయగా తిరస్కరించింది. 


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే