Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్‌

Posted 3 months ago | Category : national

పెట్టుబడి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పొదుపు చేయాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన అవసరాలను తీర్చుకుంటూనే మిగిలిన సొమ్మును భవిష్యత్తుకోసం దాచిపెట్టడం. అందుకోసం సంప్రదాయంగా వస్తున్న బ్యాంక్‌ పక్సెడ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు ఇలా ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలోకి నష్టభయం తక్కువగా ఉండి, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే పథకాల్లో పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు ఉత్తమమైనవి.

వడ్డీరేట్లు ఎలా ఉంటాయి?

పోస్టాఫీసు నెలసరి ఆదాయ ఫథకంలో నెలసరి తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది. కనీసం వెయ్యి రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా మూడు లక్షల రూపాయలు, జాయింట్‌గా అయితే ఆరులక్షల రూపాయల వరకూ పెట్టుబడిగా పెట్టవచ్చు.

ఏడాది తర్వాత పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఏడాది తర్వాత పెట్టుబడిని ఉపసంహరించుకుంటే డిపాజిట్‌ సొమ్ములో ఐదు శాతం తగ్గించుకుని తిరిగిస్తారు. మూడేళ్ళ తర్వాత అయితే ఎలాంటి కోత లేకుండా డిపాజిట్‌ చేసిన సొమ్ముని తిరిగిస్తారు. చివరిదాకా పెట్టిన పెట్టుబడిని ఖాతాలో ఉంచితే వడ్డీతోపాటు పది శాతం బోనస్‌గా లభిస్తుంది. గడువుకు ముందే తీసేసుకుంటే ఎలాంటి బోనస్‌ ఇవ్వరు.

సెక్షన్‌ 80-ఎల్‌ కింద ఈ పథకంలో ఉంచిన పెట్టుబడిపై పన్ను మినహాయింపూ ఉంటుంది. పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు, పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నవారికి ఇది అనుకూలమైందని చెప్పొచ్చు. అదే విధంగా పెద్ద మొత్తంలో పొదుపు చేసి, ప్రతినెలా రాబడి అందుకోవాలని భావించేవారితో ఫెన్షన్‌ సదుపాయం లేనివారికి ఇది అనుకూలమైన పథకం.

ఎంఐపీ ఏమిటి?

నెలసరి ఆదాయ పథకాలు అనగానే నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం అందించే పథకాలే అని భావిస్తాం. ఇవి అలాంటివే అయినాగానీ సంప్రదాయ నెలసరి ఆదాయ పథకాలకూ వీటికీ చాలా తేడా ఉంటుంది. తఫాలా పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్‌లాంటి డెట్‌ పథకాల్లో వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంఐపీల్లో మాత్రం పన్ను పరంగా కలిసొస్తుంది. ఇందులో వచ్చే లాభం (డివిడెంట్‌)కు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన పని ఉండదు.

నామినీ సౌకర్యం

పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో అకౌంట్‌ తెరిచే సమయంలోనే నామినీ పేరును జత చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో పెట్టుబడులు పెట్టొచ్చా? పన్ను పరంగా కలుస్తాయా? అంటే పన్ను వర్తించే ఆదాయం గరిష్టంగా ఉండి, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను వర్తించకుండా ఉండాలని భావించేవారు ఇలాంటి పథకాలు ఎంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి