Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీకి గుడి కట్టిన గుజరాతీయులు

Posted 4 months ago | Category : national

సినిమా తారలపై వున్న అభిమానంతో వాళ్లు బతికి వుండగానే వారికి గుడికట్టి ఆరాధించే సంస్కృతి తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. కానీ ఈసారి ప్రధాని నరేంద్ర మోడీపై వున్న అభిమానంతో ఆయన కోసం ఓ గుడి నిర్మించిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు 130 మైళ్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో చోటుచేసుకుంది. మోడీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్‌లో నిర్మించిన ఈ గుడిలో నరేంద్ర మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు జరిపిస్తున్నారు.

ఏడాదిపాటు కష్టించి నిర్మించిన ఈ దేవాలయంలో రూ. 2 లక్షలు వెచ్చించి మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నరేంద్ర మోడీ యువతరానికి నిజంగా దేవుడేనని ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టిన ఓం ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. మున్ముందు ఈ గుడికి సందర్శకుల తాకిడి పెరగడం ఖాయమని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 20 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !