Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 15 days ago | Category : business

ఈ రోజుల్లో చాలావరకు సోషల్ సైట్స్ ను వాడుతున్నారు.అందులో ఫేసుబుక్,వాట్సాప్ గురించి అందరికి తెలుసు.ఇప్పుడు వాట్సాప్ మరో ఫీచర్ తో మనముందుకు వచ్చింది.

వాట్సాప్‌కు చెందిన బీటా వెర్ష‌న్ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై వాడే యూజ‌ర్ల‌కు వాట్సాప్ పేమెంట్స్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ పేమెంట్స్ ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా స‌ద‌రు అకౌంట్ నుంచి నేరుగా న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీనికోసం యూజర్లు యూపీఐ యాప్‌ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా యూపీఐ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

దీంతో స‌ద‌రు అకౌంట్ నుంచి నేరుగా న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్‌ ఆఫర్‌ చేసే పేమెంట్స్‌ ఫీచర్‌ ఉండాలి. ప్రస్తుతం ఈ పేమెంట్స్ ఫీచ‌ర్ ఐఓఎస్‌లోని 2.18.21 బీటా వెర్షన్‌, ఆండ్రాయిడ్‌ లోని 2.18.41 బీటా వెర్షన్‌ వారికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం వాట్సాప్ కి ఇండియా లో 200 మిలియన్ ల యూజర్ లు ఉండగా, గూగుల్ టెజ్ కి 12 మిలియన్ ల యూజర్ లు ఉన్నారు.


లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 3 days ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 16 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 16 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 16 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 18 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 19 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 23 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 23 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 23 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 24 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 24 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!