//single page style gallary page

Payal Rajput RDX Movie First Look Out

Category : movies

Click here to read this article in Telugu

"ఆర్‌డీఎక్స్" పాయల్ రాజ్‌పుత్‌ ఫస్ట్ లుక్ అవుట్!

పాయల్ రాజ్‌పుత్‌ ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్న పాయల్ ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలని సెలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. ఇక పోతే పాయల్ డిస్కోరాజా చిత్రంలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తుండగా, వెంకీ మామ చిత్రంలో వెంకటేష్‌తో జోడీ కట్టింది.

ఇప్పుడు ప్రస్తుతం ఆర్‌డీఎక్స్ అనే చిత్రం చేస్తుంది. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం నాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఉంటుందని సమాచారం. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ఇందులో పాయల్ లుక్ అభిమానులను మాయ చేసే ల ఉంది.

Payal Rajput RX100 is well known for its cinema. Payal , who is a career starter , selectively select Telugu and Tamil films. Now, Paayal is playing the lead role opposite Ravi Teja in the film Discoraja , while Venkatesh is paired with Venkatesh in the film.

It is now making a film called RDX . The film is being directed by Shankar Bhanu and is being produced by Radhan Music. Happy Movies and CK Entertainment are jointly producing the film . It is reported that the movie will be a heroine's priority. The latest release of the movie First Look is by Venkatesh. This includes the look of Payal's fans.