//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్‌పై డిప్యూటీ సీఎం కేఈ సంచలనవ్యాఖ్యలు...!

Category : politics

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌‌పై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి గులాబీ వజ్రం, పలు నగలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌ నిన్న నాడు ఆసక్తికమైన ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.

పవన్ చేసిన వ్యాఖ్యలపై కేఈ స్పందిస్తూ.. " పవన్ కల్యాణ్ అంటే గాలి. పవన్‌‌కు గాలి మాటలు మాట్లాడటం అలవాటైంది. పవన్.. ఎవరో ఇచ్చిన స్క్రిఫ్ట్‌ను చదవొద్దు. శ్రీవారి నగలపై ఇప్పటికే 2 కమిటీలు నివేదిక ఇచ్చాయి. ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన తర్వాతే పవన్ దుష్ప్రచారం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా పవన్ ఆరోపణలు చేస్తున్నారని teliparu

Related News