//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జయ ప్రకాష్ నారాయణ తో బేటి అయిన పవన్ కళ్యాణ్ ..!

Category : politics

జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ లోక్ సత్తా పార్టీ అద్యక్షుడు జే పి నారాయణ ను అయన కార్యాలయం లో కొద్ది సేపటి క్రితం కలిసారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యెక హోదా విషయం మై నారాయణ తో కలిసి చర్చించనున్నారు.

పవన్ కళ్యాణ్ ఆయనతో కలిసి వెళ్ళే ప్రణాళిక ల గురించి చర్చ కు రానున్నాయ్.వీరిద్దరూ కలిసి జెఎసి ఏర్పాటు చేసి ప్రత్యెక హోదా విషయం లో కేంద్రం తో పోరాడనున్నారు. రాష్ర్టం లో ని అన్ని పార్టీలనింటిని కలుపు కోని ఉద్యమం చేయాలనీ పవన్ కళ్యాణ్ చెప్పుతున్నారు .

కానీ పవన్ తో పాటు ఎన్ని పార్టీ లు నడుస్తాయి అన్నది ముందుముందు తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ త్వరగా జెఎసి ఏర్పాటు చేయాలి అని చుస్తునారు.