//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పరిటాల ఇంటికి పవన్..!

Category : politics

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చలోరే చలోరే చల్ లో తన అనంతపురం పర్యటనలో భాగంగా ఈ ఉదయం కదిరికి బయలుదేరే ముందు ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు.

పవన్ ను ఆహ్వానించిన పరిటాల శ్రీరామ్ఆ యన్ను లోపలికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా పరిటాల వారింట పవన్ కల్యాణ్ అల్పాహారాన్ని తీసుకున్నారు దాదాపు గంట పాటు సునీతతో పలు విషయాలపై పవన్ మాట్లాడినట్టు తెలుస్తోంది.

రాయలసీమలో కరవు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై వీరు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది కాగా పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Related News