//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సత్యసాయి సన్నిధి లో పవన్...!

Category : politics

చలోరే చలోరే చల్ లో భాగంగా పుట్టపర్తిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటన కొనసాగుతుంది ఈ సందర్భంగా ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు అక్కడ ప్రతేక్య ప్రార్ధనలు చేసారు.

అదేవిధంగా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించిన పవన్‌ రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ చైర్మైన్ ను కలిసి వివరాలు తెలుసుకున్నారు తరువాత అయన ధర్మవరం వెళతారు అక్కడ చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించుతారు.

Related News