//single page style gallary page

Paritala sriram is going! Let's see how this is delivered to the assembly of Sriram

Category : politics

Click here to read this article in Telugu

పరిటాల శ్రీరామ్ అట్టు వెళ్ళిపోతున్నారా ! చూద్దాం ఈసారైనా శ్రీరాముని అసెంబ్లీ కి పంపిస్తారు ఏమో

ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ధర్మవరం వైపు చూస్తున్నాడు. ఈ ఎన్నికలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం తో పరిటాల ఫ్యామిలీ అడ్డా అనుకున్న రాప్తాడు ని కూడా వైస్సార్సీపీ పార్టీ బద్దలు కొట్టేసింది. ప్రకాష్ రెడ్డి 25 వేల భారీ మెజార్టీతో గెలిచారు .ఇంకా నుండి మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం నుండి పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ .పరిటాల శ్రీరామ్ ధర్మవరం వైపు వెళ్తున్నారు మొదటి నుంచి కూడా ధర్మవరం నియోజకవర్గం అంటే పరిటాల శ్రీరామ్ కి చాలా ఇష్టం. ఈ నియోజవర్గం లో పరిటాల అభిమానులు ఎక్కవగా అక్కడ ఉన్నారు . కానీ

అక్కడ 2014 ఎన్నికల్లో సూర్యనారాయణ గెలిచాడు. తర్వాత ధర్మవరం సీటు వైపు శ్రీరామ్ ని చూడకుండా ఎపుడు శ్రీరామ్ కి చెక్ పెట్టుకుంటూ వచ్చారు 2019 ఎన్నికలో సూర్యనారాయణ టిడిపి తరఫున పోటీ చేసి ఈ ఎన్నికల్లో కేతి రెడ్డి ఫై ఓడిపోయాడు . ఇంకా టీడీపీ పార్టీ కి నాయకత్వ బలం లేదు అని. బిజెపి కండవ వేసుకున్నారు .ధర్మవరం టిడిపి నాయకులు చూపు పరిటాల శ్రీరామ్ పై పడింది దీంతో ఎక్కడి నుండి పరిటాల శ్రీరామ్ నెక్స్ట్ ఎన్నికల రాజకీయ రంగ ప్రవేశం ధర్మవరం నుంచి అని ఇప్పుడు అక్కడ పార్టీలో కోలాహలం మొదలైంది .మరి చూద్దాం ఈసారైనా ధర్మవరం ఐనా శ్రీరాముని అసెంబ్లీ కి పంపించి దేమో

Paritala Sriram, who is currently representing the Rappattu constituency, is looking towards Dharmavaram in the next election. In this election, the Vaisarcipi Party has also smashed the ratappu of Paritala Family Ada with the pretense of YS Jaganmohan Reddy . Prakash Reddy won by a huge margin of 25 thousand .Another minister Paritala Sunita rappa from here is watching party activities from the constituency . Paritala Sriram is going towards Dharmavaram From the very beginning Dharmavaram constituency is very fond of Paritala Sriram. In this constituency there are a lot of fans of Paritala . But the

Suryanarayana won the 2014 election there. When Sriram was checked for not seeing Sriram on the Dharmavaram seat, Ketti Reddy lost the 2019 election on behalf of Suryanarayana TDP . That the TDP party does not have the leadership strength. Bharatiya Janata Party ( BJP ) .Dharmawaram TDP Leaders Shriram Shriram has hit the spot and now the party has started a rally in Dharmavaram, where the party's entry into the next election is Dharmavaram .See Dharmavaram Aina Sriramuni