//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ కు పొంచిఉన్న ఉగ్రవాద ముప్పు.

Category : national

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. అంతేకాదు భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచివున్నారని వీరు భారత్‌లోకి చొరబడితే మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ డానియల్ కోట్స్ హెచ్చరించారు.ఇదే ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత జఠిలం కానున్నాయని, ఇంకా భారత్ లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందని తద్వారా భారత్ అప్రమత్తంగా ఉండాలని అమెరికా నిఘా సంస్థ భారత్ కు హెచ్చరించింది.