//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పివి సింధు కు 'పద్మ భూషణ్ ' ప్రతిపాదన

Category : sports

దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ సింధు కు ఇవ్వవలసిందిగా కేంద్ర క్రీడా శాఖ ప్రతిపాదించింది. 2015 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సింధు తరువాత రెండు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన విషయం తెలిసిందే. తన పేరును పద్మ భూషణ్ కు ప్రతిపాదించటం ఎంతో సంతోషం గా ఉందని సింధు ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Related News