//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Category : politics

నిరవ్ మోడి గుజరాత్ లో డైమండ్ వ్యాపారుల కుటుంబం నుండి వచ్చాడు ఒక సంగీతకారుడు కావటానికి కళలు కంటూ పెరిగారు ప్రత్యేక డైమండ్ జ్యువెలరీకి హామీ ఇచ్చే నిగూఢ బిల్లులపై నిరవ్ మోడీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)లో బారి కుంభకోణం క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే.కోట్లాది రూపాయ‌లు తీసుకుని వడ్డీ, అసలు కట్టకుండా ఈ ఏడాది జనవరిలో వ్యాపార‌వేత్త‌ నీరవ్‌ మోదీ విదేశాలకు చెక్కేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ సంబంధించిన ఇళ్లు, స్థిర, చరాస్తులను ఈడీ సీజ్‌ చేసి సోదాలు కొన‌సాగిస్తోంది. కాగా, ఈ కుంభ‌కోణంపై ఇన్ని రోజులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మౌనంగా ఉన్న విష‌యం తెలిసిందే. రూ.11,400 మరియు ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్ లో ఢిల్లీ డైమండ్ ఎక్సపోర్టర్ MR ద్వారకా దాస్ సేథ్ Rs389cr రూపాయ‌లు తీసుకుని వడ్డీ, అసలు కట్టకుండా ఈ ఏడాది ఫిబ్రవరి లో విదేశాలకు చేకేసారు.

ఈ కుంభ కోనాలా పై ఆయ‌న స్పందిచడం లేర‌ని, కాంగ్రెస్ పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు.

ఎట్ట‌కేల‌కు మోదీ ఈ విష‌యంపై స్పందించారు.

ఎకనామిక్స్‌ టైమ్స్‌ నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో మోదీ మాట్లాడుతూ.. ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయటం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని,

Related News