//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2019 ఆస్కార్ విన్నర్స్ వీరే

Category : world national

2019 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన జరుగుతోంది. ఈ అవార్డుల కార్యక్రమం డాబ్లీ థియేటర్ వేదికగా సాగుతుంది. ఈసారి ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ అవార్డు విజేతలను ఎనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే విభాగాల్లో అవార్డు విజేతలను ఎనౌన్స్ చేశారు.

ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా, అలీ

ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్),

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్ కార్టర్(బ్లాక్ పాంథర్),

బెస్ట్ డాక్యుమెంటరీ: ఫ్రీ సోలో,

ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా,

బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఆల్ఫాన్సో కోరోన్(రోమా) ,

బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్,

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ,

బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో,

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్

బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడీ.