//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మార్కెట్లోకి 'ఒప్పో ఆర్‌11' స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

Category : technology national

'ఆర్‌11' పేరిట ఒప్పో ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుద‌ల చేసింది. రూ.31,200 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 10వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

ఒప్పో ఆర్‌11 ఫీచ‌ర్లు...

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ సిమ్

ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌

20, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్‌ బ్యాక్ కెమెరాలు

20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

2900 ఎంఏహెచ్ బ్యాట‌రీ