Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివాద స్పదంగా మారిన ఎమ్మెల్యే ముద్దుల పోటీలు.

Posted a month ago | Category : national

ఈ ఆధునిక యుగంలో మోడ్రన్ లైఫ్‌స్టయిల్‌ ఉండేందుకు యువతీ, యువకులు తెగ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మోడ్రన్ లైఫ్‌స్టయిల్‌ పోత్సాహానికి ఝార్ఖండ్‌లో ముద్దల పోటీలు నిర్వహించి, పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇచ్చారు అక్కడ ఎమ్మెల్యే.

ఝార్ఖండ్‌లో మోడ్రన్ లైఫ్‌స్టయిల్‌కు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఒక వినూత్నమైన పోటీని నిర్వహించారు. ఆదివాసీయుల మధ్య ప్రేమ, వారి సమాజంలో మోడ్రనైజేషన్‌ను పెంపొందించేందుకు కిస్సింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసిన వారంతా ఆదివాసీయులే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జంటలు ఒకరికొకరు గాఢంగా చుంబించుకున్నారు. వారి అభిప్రాయంలో ఇలా చేయడం వలన ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందట.

ఈ కాంపిటీషన్‌ను ఝార్ఖండ్‌కు చెందిన ఎమ్మెల్యే నసైమన్ మరాండీ నిర్వహించారు. ఇది ఎమ్మెల్యే స్వగ్రామమైన తాల్ పహాడీలో జరిగింది. ఈ కాంపిటీషన్‌లో విశేషమేమంటే ఏ జంట అత్యధిక సమయం ముద్దు పెట్టుకుంటుందో వారిని విజేతగా ప్రకటించారు. ఈ విధంగా ఎంపికైన మూడు జంటలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీయులలో మోడ్రనైజేషన్ ను పెంపొందించేందుకే ఈ కిస్సింగ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుల పోటీ వివాదాస్పదమవుతోంది. ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాయి.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే