//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ అడల్ట్ ఫిల్మ్ 'ఊ. పె. కు. హ' టీజర్..!

Category : movies

టాలీవుడ్‌లో 'బాబు బాగా బిజీ' తర్వాత ఆ స్థాయి అడల్ట్ కామెడీతో సందడి చేయనున్న మూవీ 'ఊ. పె. కు. హ' (ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి). రాజేంద్రప్రసాద్, అలీ, సాక్షి చౌదరి కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్ చేసింది యూనిట్.

ఆరుగురు హాట్ భామలతో బ్రహ్మానందం, అలీ, ధనరాజ్, కృష్ణ భగవాన్ లాంటి టాప్ కమెడియన్లతో శృంగార భరిత హాస్య మూవీగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ నిధి ప్రసాద్‌.

'ఏంటి మీద మీద పడుతున్నావ్..నాక్కూడా చూపించూ..ఏంటి నీకు చూపించేది..ఆశ పడుతున్నాడు,చూపించు. అనగానే ఆరుగురు అందమైన భామలు పోటీపడి మరీ వస్తారు.టీజర్ బట్టి ఈ మూవీ పెద్దలకు మాత్రమేనని ఫిక్స్ అయిపోవాల్సిందే! మితిమీరిన ఎక్స్‌పోజింగ్, అంతకుమించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ వంటి అంశాలు ఇందులో కొదవలేదు.