Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి !

Posted 2 months ago | Category : national

ఉల్లి రిటైల్‌ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి.

రోజురోజుకూ పెరుగుతున్న కూరాగాయల ధరలు సామాన్యులకి భారమవుతుంటే తాజాగా దేశ రాజధానిలో కిల్లో ఉల్లి రూ 80కి ఎగబాకింది. ఇతర మెట్రో నగరాల్లో కిలో ఉల్లి రూ 50 నుంచి రూ 70 పలుకుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆజాద్‌పూర్‌ మండీలో మంగళవారం కిలో ఉల్లి రూ 80కి చేరిందని వ్యాపారులు చెప్పారు.

ఉల్లి సాగు అధికంగా ఉండే మహారాష్ర్ట, కర్ణాటక,మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి సరఫరాలు తగ్గడంతో ఉల్లి ధరలు కొండెక్కాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరొందిన మహారాష్ర్టలోని లాసాల్గావ్‌ మండీకి ఉల్లి సరఫరాలు 12,000 క్వింటాళ్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే రోజు మార్కెట్‌కు ఏకంగా 22,933 క్వింటాళ్ల సరుకు వచ్చింది. ఇదే మార్కెట్‌లో గత సంవత్సరం కేవలం రూ 7.50గా ఉన్న కిలో ఉల్లి ప్రస్తుతం రూ 33కు ఎగబాకింది.

బెంగళూరు మార్కెట్ లో కిలో ఉల్లిగడ్డల ధర 70 రూపాయలకు చేరింది. మార్కెట్ లో ఉల్లికి డిమాండు పెరిగి సరఫరా తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. బెంగళూరు మార్కెట్ కు ప్రతీరోజూ 80 నుంచి వంద ట్రక్కుల ఉల్లి వచ్చేది. ఏపీతోపాటు హుబ్లీ నుంచి వచ్చే ఉల్లి ట్రక్కులు 20కు తగ్గాయి. దీంతో ఒక వారంలోనే కిలో ఉల్లి ధర 40 రూపాయలు పెరిగింది.

పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు సరఫరాను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ మార్కెటింగ్ అధికారులు చెపుతున్నారు. ఉల్లితోపాటు క్యారట్, క్యాలిఫ్లవర్, క్యాబేజి, బీన్స్, టమాట ధరలు పెరగడంతో సామాన్యులు తామేం తినాలని ఆందోళన చెందుతున్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే