//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి...ఆరుగురికి గాయాలు

Category : national

బీహార్‌లోని సమిష్టిపూర్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. సమిష్టిపూర్‌లో ఔషధ సరఫరాదారుడి హత్యను నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారిపై పోలీసులు కాల్పులు జరిపారు.

Related News