మరోసారి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అవడం కలకలం రేపింది. పెద్ద ఎత్తున ఫేస్బుక్ నుంచి సమాచారం చోరీకి గురైందని ఇంటర్నేషనల్ సైబర్ ఎక్స్పర్స్ట్ ధృవీకరిస్తున్నారు. Once again Facebook Hacked
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ అకౌంట్స్ అంటే దాదాపు 5 కోట్ల ఫేస్ బుక్స్ అకౌంట్స్ హ్యాక్‌కు గురైనట్లు సమాచారం.దీంతో ఫేస్బుక్ ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. Once again Facebook Hacked
గతంలోనే ఫేస్బుక్ నుంచి పెద్ద ఎత్తున సమాచారం లీకైందన్న ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా విచారణ ఎదుర్కొన్నారు.Once again Facebook Hacked