//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Category : politics state movies

కేరళ గత పది రోజులుగా భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం కేరళ జలదిగ్బంధంలో కూరుకుపోయింది.

దీనిపై కేరళకి విరాళాలు ఇచ్చేలా ప్రజలని చెతన్య పరిచేలా స్టార్ మా ఛానల్ ఓంకార్ తో ప్రోమో ని చేసి విడుదల చేసింది. ఆ వీడియోలో ఓంకార్ ఏంచెప్పాడో చూద్దామా ...ప్రస్తుతం కేరళ వరద బీభస్తానికి తల్లడిల్లుతోంది.

అక్కడి లక్షలాది మంది వార్ధా భాదితుల కన్నీటి ని తుడిచేందుకు ..కోట్లల్లో మనం ఉన్నాం కూడా రండి వారికీ సహాయం చేసి ఆశ్రయాన్నిధం ..కేరళ మేము నీతో ఉన్నాం అని ఓంకార్ చెప్పాడు. కేరళ కి సహాయం చేయదలసిన వారు donation . cmdrf .kerala.gov .in కి లాగిన్ అయ్యి వారికి చేయదలిచిన సహాయం చేయవచ్చు.