//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

న్యూడ్ ఫొటోస్ తీసుకోని అమ్మాయిలకి ఋణం .....ఎక్కడో తెలుసా ..!

Category : state

అమ్మాయిలు నగ్నంగా దిగిన సెల్ఫీలను హామీగా తీసుకుంటున్న ఓ సంస్థ, వారికి విద్యారుణాలను ఇస్తున్న స్కామ్ చైనాలో ఇప్పుడు వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం రేపుతోంది. చైనీస్ ఈ-కామర్స్ పేరిట ఏర్పడిన ఓ స్టార్టప్ సంస్థ ఈ దందా సాగించింది.

చదువుకునేందుకు తగినంత డబ్బులేని వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి నుంచి న్యూడ్ ఫొటోలు స్వీకరించి, రుణాలను ఇచ్చింది. భవిష్యత్తులో వారు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైతే, వాటిని బయట పెడతామని బెదిరించాలన్నది ఈ సంస్థ ఉద్దేశం.

ఇక రోజువారీ ఖర్చులు, కాలేజీ ఫీజుల కోసం ఎంతోమంది అమ్మాయిలు వీరి వలలో చిక్కుకుని, తమ దృశ్యాలను తామే వారికి అందించి, అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నారని తెలుస్తోంది. చైనా ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం సాగుతూ ఉండటం, విషయం బయటకు పొక్కి, నిరసనలు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. సంస్థ లావాదేవీలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Related News