//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయవాడ లోని స్టార్ హోటల్ లో నగ్న నృత్యాలు...!

Category : state

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి దగ్గరలో ఉన్న విజయవాడ లో రోజు రోజుకి పాశ్చత్య దేశాల సంస్కృతీ ఎక్కువైపోతోంది. విజయవాడ నగరంలోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు అమ్మాయిలతో చిందులేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

నిన్న రాత్రి భవానీపురం ఆలీవ్‌ట్రీ హోటల్లో నగ్న నృత్యాలు జరుగుతున్నాయని సమచారం అందుకున్న పోలీసులు హోటల్‌ పైఒక్కసారిగా దాడి చేశారు. అక్కడ మందు తాగుతూ అమ్మాయిలతో కలిసి చిందులు వేస్తున్న 53 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అక్కడున్నవారందరిపై 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు నగర పోలీసులు తెలిపారు. భీమవరానికి చెందిన నలుగురు, హైదరాబాద్‌కు చెందిన ఒకరు, విజయవాడకు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News