//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టైలిష్ లుక్ కోసం ఎన్టీఆర్ ప్రయత్నం.....!

Category : movies

ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు చాల పరిచయం ఉన్నపేరు.వరుస విజయాలతో ఫుల్ ఫారంలో ఉన్న తారక్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో తారక్ లుక్ స్లిమ్ గ ఉండాలని త్రివిక్రమ్ కోరారు.ఈ చిత్రంలో తారక్ ని త్రివిక్రమ్ కొత్తగా అందంగా చూపించాలని అనుకుంటున్నాడు.ఇప్పటికే తారక్ అభిమానులు ఈ చిత్రం పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

త్రివిక్రమ్ చేపినట్టే తారక్ కూడా స్లిమ్ గ ట్రిమ్ గ కనపడతానికి చాల కసరత్తు చేస్తున్నాడు.ఇందుకోసం మార్నింగ్, మార్నింగే జిమ్‌కు పరుగుతీస్తున్నారట. ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సూచనలతో ఎన్టీఆర్ తెగ కసరత్తులు చేస్తున్నారట. ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేస్తున్నారట.ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ ఫిట్‌నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభంకానుందట.ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభంకానుందట.