//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాయలసీమ గడ్డ పై రాంచరణ్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.

Category : movies

టాలీవుడ్ Young tiger NTR లేటెస్ట్ గా చేసిన చిత్రం అరవింద సామెత వీరరాఘవ. పూజ హేగ్దే హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకతం వచించిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ సృష్టించింది. రాలయలసీమ ఏరియా లో ఈ సినిమా మొత్తం గా 14 కోట్ల ప్రీ రిలీస్ బిజినెస్ సొంతం చేసుకుంది.అయితే ఈ చిత్రం ఇప్పటివరకు 17.5 కోట్లు కలెక్షన్స్ రాబట్టి రాయలసీమ గడ్డ పై Young Tiger NTRకెర్రిర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా అరవింద సామెత వీరరాఘవ నిలిచింది.

ఇదిలా ఉంటే వీరరాఘవుడికి దీపావళి వరకు లాంగ్ రన్ ఉండేలా సినిమా కనిపిస్తుంది సినిమా. అయితే నాల్గవ వారం పూర్తి అయ్యేసరికి రాయలసీమ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం క్రియేట్ చేసిన 17.6 కోట్ల గ్రస్స్ కలెక్షన్స్ ను Young Tiger NTR నాల్గవ వారం పూర్తియ్యే సరికి బ్రేక్ చేయడం ఖాయం. అలాగే టోటల్ గా 99 కోట్ల గ్రాస్ కాలెక్టీన్స్ ని సాధించనుంది. మరి సినిమా మొత్తం రన్ ముగించేటప్పటికీ Young Tiger 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాపిస్తాడో లేదో చూడాలి.