//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'ఎన్టీఆర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా ...

Category : movies

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథనాయకుడు. ఈ సినిమా దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిన్న బారి ఎత్తున విడుదల అయ్యింది. దాదాపు 1000 థియేటర్లకు పైగా ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల అంచులకు మించి ఈ సినిమాను తీశారు. మరి ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే కథనాయకుడు సినిమా మొదటి రోజు కలెక్షన్ 30కోట్లను దాటింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు కూడా హిట్ టాక్ వచ్చింది దాంతో మొదటి రోజున 30 కోట్లకు పైగా వసూల్ అయ్యింది. ఈజోరు ఇలాగే కొనసాగితే వంద కోట్ల పైగానే వీకెండ్ లో అందుకోనుందని తెలుస్తుంది. అలాగే ఫుల్ రన్ లో 200 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

మరి యుఎస్‌ 'కథనాయకుడు' కలెక్షన్ ఎంతో తెలుసా ?

యుఎస్‌ లో 600పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాని విడుదల చేశారు. ప్రీమియర్స్ ద్వారా 5,19,000 డాలర్లు అంటే మూడున్నర కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకుంది. బాలకృష్ణ కెరియర్‌లోనే కథనాయకుడు సినిమా పెద్ద హిట్ గా చెప్పచు.

Related News