//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'అర‌వింద స‌మేత‌' 30 వ రోజు కలెక్షన్స్!

Category : movies

టాలీవుడ్ Young tiger NTR , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ బాక్సాఫీసు ద‌గ్గ‌ర మొత్తం మీద 29 రోజుల‌కు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 73.7 కోట్ల షేర్‌ను, ప్ర‌పంచ వ్యాప్తంగా 98.6 కోట్ల షేర్ మార్కెట్‌ను అందుకుంది. 30వ రోజు క‌లెక్ష‌న్లు కూడా ప‌ర్వాలేద‌నిపించే విధంగా ఉన్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. Ntr Aravinda Sametha 30 Days Box Office Collections

మొత్తంగా Aravinda Sametha సినిమా 70 థియేట‌ర్ల‌లో ప్ర‌స్తుతం ప్ర‌ద‌ర్శింప‌బ‌డుగోతంది. ఆ థియేట‌ర్ల‌లో వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ మొత్తం మీద రూ.4 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు సాధించిన‌ట్టు స‌మాచారం. దాంతో 30వ రోజు సినిమా సాధించే క‌లెక్ష‌న్స్ 5 ల‌క్ష‌ల లోపు ఉండే అవ‌కాశం పుష్క‌లంగా ఉంద‌ని స‌మాచారం. Ntr Aravinda Sametha 30 Days Box Office Collections

బాక్సాఫీసు వ‌ద్ద ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ అయి రూ.8 కోట్ల‌కు పైగా లాభాల‌ను సొంతం చేసుకుని సూప‌ర్‌హిట్‌గా నిలిచిన ఈ సెన్షేష‌న‌ల్ మూవీ ఈ వీకెండ్‌తో బాక్సాఫీసు వ‌ద్ద ప‌రుగును ముగించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం మీద బాక్సాఫీసు ప‌రుగులో ఈ సినిమా కొన్ని సెంట‌ర్స్‌లో మైన‌ర్ క‌లెక్ష‌న్ల‌ను సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ, మ‌రికొన్ని సెంట‌ర్స్‌లో మాత్రం భారీ లాభాల‌ను సొంతం చేసుకుంది. మొత్తం మీద 30 రోజుల క‌లెక్ష‌న్స్ 98.65 కోట్ల రేంజ్‌లో ఉండే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అదే విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.164.25 క‌లెక్ష‌న్ల‌ను 30 రోజుల‌కు గాను కొల్ల‌గొట్టింది.Ntr Aravinda Sametha 30 Days Box Office Collections