//single page style gallary page

Not Bodies The mind must grow If our 150 people get up once Jagan of TDP members outraged

Category : politics state

Click here to read this article in Telugu

శరీరాలు కాదు.బుద్ధి పెరగాలి మా వాళ్లు 150 మంది ఒక్కసారి లేచారంటే - టీడీపీ సభ్యులపై జగన్ తీవ్ర ఆగ్రహం..!

సున్నా వడ్డీ రుణాలపై ఏపీ అసెంబ్లీలో రచ్చ జరిగింది.టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మీ బలం ఎంత.మా బలం ఎంత అని జగన్ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు.తాను మాట్లాడుతుంటే పదేపదే అడ్డగిస్తున్న తెలుగుదేశం సభ్యులపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు."అధ్యక్షా.వాళ్లు కేవలం 20 మంది ఉన్నారు అధ్యక్షా.మా వాళ్లు 150 మంది ఉన్నారు అధ్యక్షా.మా వాళ్లు ఒక్కసారి లేచారంటే,వాళ్లు తమ స్థానాల్లో కూడా కూర్చోలేరని చెబుతున్నాను.ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు.

కనీసం మర్యాద లేదు,గౌరవం లేదు.ముఖ్యమంత్రిగా నేను సమాధానం చెబుతూ ఉన్నాను.మీ చంద్రబాబునాయుడు మాట్లాడేటప్పుడు మేం ఏమైనా మాట్లాడామా.? ఒక్కరికైనా బుద్ధుందా.? అసలు అసెంబ్లీ ప్రొసీజర్ తెలుసా మీకు? ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధీ, జ్ఞానం లేకుండా ఉన్నారు మీరంతా.అవును ఇలా కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతారా? ఎవరూ భయపడరు.కూర్చో కూర్చోవయ్యా. అచ్చెన్నాయుడూ "కూర్చో.కూర్చో.కూర్చో" అంటూ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు.జగన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

The AP Assembly on zero-interest loans was fired. CM Jagan agitated against TDP members. Assembly in strength to your strength, so that the images entama mandipaddarutanu spoken repeatedly disturb the TDP members, members of the TDP chief YS Jagan serious were angered. "Adhyaksavallu adhyaksama they were just 20 of the 150 people they once adhyaksama lecarante They say they are not even sitting in their seats. What are you talking about Talking.

At least not respectful, no respect. As the Chief Minister , I am answering. What are you talking about when you talk to Chandrababu Naidu ? Is it Buddha? Do you know the actual assembly procedure? What kind of MLAs have you become? Buddhi, you are ignorant. All of you. No one is afraid. Accennayudu "kurcokurcokurco" remarks he made his anger velibuccarujagan mandipaddarujagan TDP members on the serious concerns were expressed.