Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మెగా హీరో స‌ర‌స‌న నోరా..!

Category : movies

మాస్ మూవీస్‌లో ఐట‌మ్ సాంగ్స్ ఉండాల్సిందే. అందులోను బోయ‌పాటి సినిమా అంటే అందులో త‌ప్ప‌నిస‌రిగా ఓ స్పెష‌ల్ సాంగ్ క‌నిపిస్తుంది. విన‌య విధేయ రామ‌లోను ఓ ఐట‌మ్ సాంగ్ ఉంది. అయితే Ram charan తో స్టెప్స్ వేసేది ఎవ‌రు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బోయ‌పాటి మూవీలో హీరో ఎవ‌రైనా స్పెష‌ల్ సాంగ్స్ ఉండాల్సిందే.Nora fatehi act with Mega hero

ప్రస్తుతం Ram charan తో మూవీని తెర‌కెక్కిస్తున్నాడు ఈ మాస్ డైరెక్ట‌ర్. మూవీకి విన‌య విధేయ రామ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ క్లాస్‌గా క‌నిపిస్తున్నా చ‌ర‌ణ్ ఊర‌మాస్ గెట‌ప్‌లో అద‌ర‌గొట్టాడు అంటున్నాడు మెగా ఫ్యాన్స్‌. సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. Nora fatehi act with Mega hero

మూవీలో ఒక స్పెష‌ల్ సాంగ్‌కు అవ‌కాశం ఉంది. గ‌తంలో ఆ సాంగ్‌ను ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పిక్చ‌రైజ్ చేస్తార‌నే ప్ర‌చారం సాగింది. సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు ఆ అవ‌కాశం నోరా ఫ‌తేహి ద‌క్కించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో టెంప‌ర్‌, బాహుబ‌లి, ఊపిరి, షేర్ లాంటి చిత్రాల్లో ఐట‌మ్ సాంగ్ చేసింది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో షేక్ చేసిన రెండు స్పెష‌ల్ సాంగ్స్ దిల్బ‌ర్‌, క‌మారియాలోను NORA నే ద‌క్కించుకుంది.Nora fatehi act with Mega hero

Related News