Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'నోకియా 4 డేస్' సేల్

Category : technology business

నోకియా స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకున్న వారికీ శుభవార్త. ఈ ఫోన్ కొనాలనుకున్న వారికీ ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ సంస్ద ఈ రోజు నుండి 13వ తేదీ వరుకు 'నోకియా డేస్' అని సేల్ పెడుతున్నారు. ఈ సేల్ లో భాగంగా నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై 1000 రూపాయల డిస్కౌంట్ ఉండనుంది. దింతో పాటు యాక్సిస్ బ్యాంకు కార్డులపై 5% డిస్కౌంట్ ని పొందవచ్చు.

ఇంకా ఈ సేల్ లో భాగంగా నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.14,999 ధరకి లభించనుండగా, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.9,999 ధరకి లభించనుంది. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.

Related News