Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్ విడుదల.. ధర తెలిస్తే షాక్

Category : business technology

నోకియా 8.1 విడుదలైన తరువాత హెచ్.ఎం.డీ గ్లోబల్ సంస్థ నోకియా తాజాగా తన నూతన ఫీచర్ ఫోన్ 'నోకియా 106 (2018)' ని భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1299 ధరకి లభించే ఈ ఫోన్ దెగ్గర స్టోర్ లలోను ఆన్ లైన్ స్టోర్లలో వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పలు డిస్కౌంట్ ఆఫర్లని ప్రకటించాయి.

నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్ డిజైన్ ..

1.8" డిస్ప్లే (160 x 120 రిజల్యూషన్)

4 ఎంబీ ర్యామ్

4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్

800 ఎంఏహెచ్ బ్యాటరీ

డార్క్ గ్రే కలర్ ఆప్షన్