Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాజ్‌మహల్‌ పరిసరాల్లో నో పార్కింగ్‌ 

Posted 3 months ago | Category : national

ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ చుట్టూ ఇకపై వాహనాలు నిలపడం కుదరదు. తాజ్‌ చుట్టూ ఉన్న పార్కింగ్‌ ప్రాంతాన్ని వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్కింగ్‌ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించేందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది.కాగా.. గత ఆగస్టులోనూ తాజ్‌మహల్‌ విషయంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌ను నాశనం చేయాలనుకుంటున్నారా? అని గట్టిగా ప్రశ్నించింది. మధుర-దిల్లీ మధ్య అదనపు రైల్వే ట్రాక్‌ కోసం 400 చెట్లను నరికేందుకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. ఈ అప్లికేషన్‌ను విచారిస్తున్న సమయంలో యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలంటించింది. ‘తాజ్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం. మీరు దాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? తాజ్‌మహల్‌ ఇటీవలి చిత్రాలను ఎప్పుడైనా చూశారా? ఒకసారి ఇంటర్నెట్లో చూడండి’ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగాఇకపై తాజ్‌మహల్‌ చుట్టూ నో పార్కింగ్‌ తొలగించాలంటూ ఆదేశించిన సుప్రీంకోర్టు  ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ చుట్టూ ఇకపై వాహనాలు నిలపడం కుదరదు. తాజ్‌ చుట్టూ ఉన్న పార్కింగ్‌ ప్రాంతాన్ని వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్కింగ్‌ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించేందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది.కాగా.. గత ఆగస్టులోనూ తాజ్‌మహల్‌ విషయంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌ను నాశనం చేయాలనుకుంటున్నారా? అని గట్టిగా ప్రశ్నించింది. మధుర-దిల్లీ మధ్య అదనపు రైల్వే ట్రాక్‌ కోసం 400 చెట్లను నరికేందుకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. ఈ అప్లికేషన్‌ను విచారిస్తున్న సమయంలో యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలంటించింది. ‘తాజ్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం. మీరు దాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? తాజ్‌మహల్‌ ఇటీవలి చిత్రాలను ఎప్పుడైనా చూశారా? ఒకసారి ఇంటర్నెట్లో చూడండి’ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా.. తాజ్‌మహల్‌ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. యూపీ పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్‌ పేరు లేకపోవడం వివాదానికి తెరతీసింది. తాజ్‌మహల్‌పై పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తాజ్‌మహల్‌ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. యూపీ పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్‌ పేరు లేకపోవడం వివాదానికి తెరతీసింది. తాజ్‌మహల్‌పై పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !