//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిర్మల సీతారామన్ 'నమస్కారం' పై చైనా ప్రశంసలు

Category : national

రక్షణ శాఖ మంత్రి చైనా సైనికులకు 'నమస్కారం' విశిష్టత తెలియ చేయడాన్ని చైనీస్ మీడియా కొనియాడింది. సోషల్ మీడియా లో కూడా నిర్మల సీతారామన్ ధైర్యాన్ని కొనియాడుతూ, ఒక స్త్రీ అయివుండి కూడా బోర్డర్ ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా, రెండు సైన్యాల మధ్య సయోధ్య నెలకొల్పడానికి నిర్మల చేసిన ప్రయత్నాన్ని అందరు ప్రశంసిస్తున్నారు అని చైనా సోషల్ మీడియా ఉపయోగించేవారు పేర్కొంటున్నారు. తన స్నేహ పూరిత ప్రవర్తన ద్వారా రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఒక సత్సంప్రదాయం నెలకొల్పారని కొన్ని పత్రికలు తమ వ్యాఖ్యానం లో ప్రముఖంగా పేర్కొనడం గమనార్హం.