//single page style gallary page

Nimmagadda Prasad In Serbia Police Custody

Category : state business

Click here to read this article in Telugu

నిమ్మగడ్డ ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్న సెర్బియా పోలీసులు..

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వాన్పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్గ్రేడ్లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రస్ అల్ ఖైమా నూతన సీఈవో ఫిర్యాదుతో ఇంటర్పోల్ రంగంలోకి దిగింది. రెండ్రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డను ఇండియా కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా భరత్ కు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు కోరారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Veteran businessman Nimmagadda Prasad has been taken into custody by Serbian police. Prasad in police custody Police in Belgrade lodged a complaint with representatives of Ras al Khaimah Questioned. Ras Al Khaimah complains of lemonade in the case of Wanpic shares. Ras al Khaimah landed on Interpol with new CEO complaint . The incident came to light lately when police were detained just before the rendezvous.

On a vacation in Serbia, he was taken into custody by the police. However, YCP MPs' efforts to bring Lemonade to India have begun. The VCP MPs wrote to Foreign Minister Jaishankar seeking talks with Serbia to this extent. The letter also urged MPs to take steps to ensure that Lemonade is safely sent to Bharat without arrest. The letter is currently under discussion. More information is needed on this.