Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిహారిక హ్యాపీ వెడ్డింగ్...!

Posted 12 days ago | Category : movies

మెగా ఫామిలీ నుండి వచ్చిన మొట్ట మొదటి హీరోహిన్ నిహారిక.టాలీవూడ్ లో మెగాఫ్యామిలీ కి చెందిన హీరో లు చాల మంది ఉన్నారు.వాళ్ళు ఇండస్ట్రీ కి వచ్చిన వారందరు స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా వచ్చి అలరించింది నిహారిక. ముందు వెబ్ సీరీస్ ద్వారా పరిచయం, ఆ తర్వాత ఈటివి డ్యాన్స్ షో వ్యాఖ్యాతగా టాలెంట్ చూపిన కొణిదెల వారసురాలు ఒక మనసు సినిమాతో వెండితెర మీద మెరుపులు మెరిపించింది. రామరాజు డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అంతగా ఇంప్రెస్ చేయలేదు.కానీ తన నటన తో మెప్పించింది.

ఇక ప్రస్తుతం నిహారిక తన సెకండ్ మూవీ చేస్తుంది. సుమంత్ అశ్విన్ హీరోగా హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటిస్తుంది అమ్మడు. లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 14 అనగా రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబందించిన ప్రీ లుక్ తో సర్ ప్రైజ్ చేశారు చిత్రయూనిట్.

మెగా డాటర్ గా అభిమానులను అలరిస్తున్న అమ్మడు కోలీవుడ్ లో కూడా తన మొదటి సినిమా చేస్తుంది. ఇక మరో పక్క హ్యాపీ వెడ్డింగ్ లో కూడా నటిస్తుంది. యువి క్రియేషన్స్ వారు నిర్మాణంలో కాబట్టి సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈమధ్యనే భాగమతిగా బాక్సాఫీస్ ను షేక్ చేసేలా సినిమా చేసిన యువి క్రియేషన్స్ ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్ తో యువత మనసు గెలవనున్నారు.

యువి క్రియేషన్స్ అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యానర్. మరి ఈ బ్యానర్ నుండి వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

Posted an hour ago | Category : movies

  శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

Posted 8 hours ago | Category : movies

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

Posted 9 hours ago | Category : movies

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

Posted 9 hours ago | Category : movies

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

GST వర్మ ఆన్ ఫైర్

Posted 9 hours ago | Category : movies

GST వర్మ ఆన్ ఫైర్

అతిలోకసుందరి అకాల మరణం

Posted 9 hours ago | Category : movies

అతిలోకసుందరి అకాల మరణం

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

Posted 20 hours ago | Category : movies

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

Posted a day ago | Category : movies

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!

Posted a day ago | Category : movies

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!